వారణాసి గ్యాన్‌వాపిలో లభ్యమైన 12.8 అడుగుల
కాశీ విశ్వనాథుని అసలైన శివలింగం..
అసలు శివలింగం అక్కడికి ఎలాచేరింది? (చరిత్ర): https://youtu.be/X36JEhioOiA
కాశీ క్షేత్రంలోని వివాదాస్పద "గ్యాన్ వాపి" మసీదులోని బావిలో శివలింగం బయటపడింది. పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే వరకూ మసీదు ఉన్న ప్రాంతాన్ని "seal" వేసి, ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా, వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది. గ్యాన్ వాపి మసీదులోని నంది విగ్రహం, ప్రస్తుతం దేవాలయ నిర్మాణం మీద నిర్మించబడి ఉన్న గోడను చూస్తున్నట్లు ఉండే వైపున ఉన్న ఒక చిన్న బావిలో, దాదాపుగా 12 అడుగుల పొడవైన శివలింగం బయటపడింది.
శివయ్య కోసం నాలుగు శతాబ్దాలుగా, అక్కడ నందీశ్వరుడి నిరీక్షణ ఫలించినట్టే..
🚩హర హర మహాదేవ్🚩
#harharmahadev #varanasidiaries #kashivishwanath #Gyanvapi #NewsUpdate #kashi #benares #shivaling #gyanvapiwell
No comments: