Sunday, 12 June 2022

హితోక్తులు Manchimata

 

1 ➕ నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని, ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి, కూర్చుని త్రాగండి.

2 ➕ వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C. లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.

3 ➕ 70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు, నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.

4 ➕ కుక్కర్లో పప్పు మెదుగుతుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.

5 ➕ అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశ భక్తులైన ఖైదీలను అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.

6 ➕ షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.

7 ➕ పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగవుతారు.

8 ➕ దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌతుంది. పక్షవాతం రాదు.

9 ➕ ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం.......

ధన్యవాదములు, మీ శ్రేయోభిలాషి (@mplanetleaf)

No comments: